AP CM Chandrababu Naidu Announces ₹6,200 Cr for Government Employees | GPF, CPS, APGLI Dues Cleared
చంద్రబాబు సర్కార్ నుండి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక కీలక ఆదేశాన్ని జారీ చేశారు. ఇందులో రూ.6,200 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిధులు ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపుల …